logo

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతల స్వీకరణ

రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి , సహచర మంత్రులు ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొని,అనంతరం గవర్నర్ కి శుభాకాంక్షలు తెలపడం జరిగింది

0
973 views